ఆంధ్రప్రదేశ్ - Page 6
నెరవేరిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల
పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది.
By Medi Samrat Published on 16 Dec 2024 7:48 PM IST
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం సమీక్ష
సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ మందిరంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఇరిగేషన్ , మైల్, అనుబంధ కంపెనీ ప్రతినిధులతో...
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 5:00 PM IST
రైతులకు గుడ్న్యూస్.. 35% రాయితీపై అద్దెకు గోదాములు
సచివాలయంలో ఏపి సీడ్స్, మార్క్ఫెడ్, ఏపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం...
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 2:00 PM IST
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది.
By అంజి Published on 16 Dec 2024 12:10 PM IST
పొట్టి శ్రీరాములు ఆంధ్రులు గర్వించే నాయకుడు: పవన్ కల్యాణ్
పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 8:33 PM IST
పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలి : సీఎం చంద్రబాబు
దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 7:45 PM IST
మేం నష్టపోతాం.. డీలిమిటేషన్ ప్రయోజనం కల్పించండి : టీడీపీ
పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. కేంద్రం తీసుకున్న అడుగుపై ప్రశ్నలు సంధించింది.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 11:17 AM IST
పంజా విసురుతోన్న చలి.. వణకుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు.
By అంజి Published on 15 Dec 2024 7:32 AM IST
సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
కిలో ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
By అంజి Published on 15 Dec 2024 7:17 AM IST
వెనుకబడిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. విద్యాశక్తితో ఆన్లైన్ తరగతులు
గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 15 Dec 2024 6:49 AM IST
ఆ పది రోజులు ప్రత్యేక దర్శనాలు ఉండవు : టీటీడీ
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తిరుమలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 14 Dec 2024 9:15 PM IST
ఆ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 1:45 PM IST