ఆంధ్రప్రదేశ్ - Page 407

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
తిరుమలకు వెళ్తున్నారా.. మీకిదే అధికారుల సూచన
తిరుమలకు వెళ్తున్నారా.. మీకిదే అధికారుల సూచన

మిచౌంగ్ తుపాను ప్రభావం ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాల మీద పడింది.

By Medi Samrat  Published on 4 Dec 2023 6:44 PM IST


నామినేటెడ్ పోస్టుల్లోని నేతల రాజీనామాలు..!
నామినేటెడ్ పోస్టుల్లోని నేతల రాజీనామాలు..!

ప్రభుత్వాలు మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు రాజీనామాలు చేయడం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం.

By Medi Samrat  Published on 4 Dec 2023 6:15 PM IST


nara lokesh, yuvagalam yatra, break,
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది.

By Srikanth Gundamalla  Published on 4 Dec 2023 1:12 PM IST


Cyclone effect, CM Jagan, grain collection, farmers, APnews
రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో రైతులకు సీఎం జగన్‌ తీపికబురు అందించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను...

By అంజి  Published on 4 Dec 2023 9:27 AM IST


Cyclone, Michoung effect, holiday, schools, APnews
మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: ఇవాళ స్కూళ్లకు సెలవు

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 4 Dec 2023 7:23 AM IST


Andhra Pradesh, cyclone, CM Jagan mohan reddy, Heavy rains
తుఫాన్‌ దృష్ట్యా ఏపీలో హైఅలర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 3 Dec 2023 6:27 AM IST


పలు రైళ్ల రద్దు
పలు రైళ్ల రద్దు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుంది.

By Medi Samrat  Published on 2 Dec 2023 9:15 PM IST


మోస్తారు నుంచి భారీ వర్షాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
మోస్తారు నుంచి భారీ వర్షాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం...

By Medi Samrat  Published on 2 Dec 2023 8:45 PM IST


యువగళం ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్
యువగళం ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది.

By Medi Samrat  Published on 2 Dec 2023 8:15 PM IST


తెలుగు రాష్ట్రాలు సంయమనం పాటించాలి: కేంద్రం
తెలుగు రాష్ట్రాలు సంయమనం పాటించాలి: కేంద్రం

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ

By Medi Samrat  Published on 2 Dec 2023 7:45 PM IST


panladu, man, built, wall, road,
ఎదురింటి వారితో గొడవ.. రోడ్డు మధ్యలో గోడ కట్టిన వ్యక్తి

సాధారణంగా పక్కపక్కన, ఎదురింట్లో ఉండేవారు ఎప్పుడూ సహాయ, సహకారాలు అందించుకుంటుంటారు.

By Srikanth Gundamalla  Published on 2 Dec 2023 3:47 PM IST


electricity charges, DISCOMs, APnews
విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదు: డిస్కంలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు డిస్కంలు బిగ్‌ రిలీఫ్‌ని ఇచ్చాయి. వచ్చే సంవత్సరం ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని తెలిపాయి.

By అంజి  Published on 2 Dec 2023 11:08 AM IST


Share it