ఆంధ్రప్రదేశ్ - Page 4
ఏపీలో బాల్య వివాహం కలకలం.. 13 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో పెళ్లి
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మైనర్ గిరిజన బాలికకు ఆమె తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో బలవంతంగా వివాహం చేశారు.
By అంజి Published on 3 May 2025 8:45 AM IST
అలర్ట్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 May 2025 6:48 AM IST
నేటి నుంచే గ్రూప్-1 మెయిన్స్.. ఉదయం 9.45 తర్వాత నో ఎంట్రీ
నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్...
By అంజి Published on 3 May 2025 6:37 AM IST
అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
By Medi Samrat Published on 2 May 2025 6:33 PM IST
ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్
రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు,
By Medi Samrat Published on 2 May 2025 6:17 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
'మతం మారితే ఆ చట్టం వర్తించదు'.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 2 May 2025 6:32 AM IST
ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని...
By Medi Samrat Published on 1 May 2025 7:20 PM IST