ఆంధ్రప్రదేశ్ - Page 330
సీఎం జగన్‌పై నేను దాడి చేయలేదు: వేముల సతీష్
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసుతో తనకు సంబంధం లేదని ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ తెలిపారు.
By అంజి Published on 2 Jun 2024 3:45 PM IST
కూటమి గెలవకపోతే నా నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరా మస్తాన్ ఫేక్ సర్వే చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు.
By అంజి Published on 2 Jun 2024 2:05 PM IST
ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవే.!
ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.
By Medi Samrat Published on 1 Jun 2024 7:41 PM IST
పవన్ కళ్యాణ్ గెలవాలని.. అభిమాని చిరంజీవి ఏమి చేసాడంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద వైసీపీ తరపున వంగా గీత నిలబడ్డారు
By Medi Samrat Published on 1 Jun 2024 6:15 PM IST
విజయవాడలో 9 మంది డయేరియాతో చనిపోవడం ఆందోళనకరం: చంద్రబాబు
వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం పట్ల చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 12:45 PM IST
Andhra Pradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బు జమ
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షన్ దారుల అకౌంట్లలో ఇవాళే డబ్బులు జమ కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 6:42 AM IST
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
ఈ ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు.
By Medi Samrat Published on 31 May 2024 6:24 PM IST
ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్.. సాయంత్రమే పదవీ విరమణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 12:39 PM IST
Andhra Pradesh: ఓట్ల లెక్కింపునకు వేళాయే.. తొలి ఫలితం అక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 12:17 PM IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:18 AM IST
'గెలుస్తానన్న ధీమా'.. నేడు లండన్ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్
ప్రజల అండదండలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 31 May 2024 8:15 AM IST
కౌంటింగ్ హాల్లో గొడవలు చేసిన వారిని జైలుకు పంపుతాం : సీఈఓ ముఖేష్ కుమార్ మీనా
జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు
By Medi Samrat Published on 30 May 2024 9:00 PM IST













