ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవే.!

ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.

By Medi Samrat  Published on  1 Jun 2024 2:11 PM GMT
ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవే.!

ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవే.

ఆరా సంస్థ:

వైసీపీ 94-104

టీడీపీ 71-81

ఇతరులు 0

రేస్:

వైసీపీ 117-128

టీడీపీ 48-58

జనగళం:

టీడీపీ కూటమి 104-118

వైసీపీ 44-57

ఇతరులు 0

పోల్ స్ట్రాటజీ గ్రూప్:

వైసీపీ 115-125

టీడీపీ 50-60

ఆపరేషన్ చాణక్య:

వైసీపీ 95-102

టీడీపీ 64-68

కేకే సర్వీస్:

టీడీపీ- 133

వైసీపీ- 13

జనసేన- 21

బీజేపీ-7

ఇతరులు-0

పీపుల్స్ పల్స్:

టీడీపీ 95-110

వైసీపీ 45-60

జనసేన 14-20

బీజేపీ 2-5

ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్:

టీడీపీ కూటమి 114-125

వైసీపీ 39-49

ఇతరులు 0-1

ఆత్మ సాక్షి:

వైసీపీ 98-116

టీడీపీ 59-77

పయనీర్:

టీడీపీ కూటమి- 144 ప్లస్

వైసీపీ- 31

ఇతరులు- 0

రైజ్:

టీడీపీ కూటమి 113-122

వైసీపీ 48-60

ఇతరులు 0-1

Next Story