ఆంధ్రప్రదేశ్ - Page 329

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు.. విజేతలు వీరే

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 Jun 2024 11:59 AM IST


andhra pradesh, election results, pithapuram, pawan kalyan,
మరికాసేపట్లోనే ఓట్ల లెక్కింపు.. పిఠాపురంపైనే అందరి చూపు

ముఖ్యమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిదనే దానిపై అందరి చూపు ఉంది.

By Srikanth Gundamalla  Published on 4 Jun 2024 7:31 AM IST


Andhra Pradesh, Assembly Election, Election Results
LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

By అంజి  Published on 4 Jun 2024 7:17 AM IST


Andhra Pradesh, Lok Sabha Election, Election Results
LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

By అంజి  Published on 4 Jun 2024 7:09 AM IST


ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీకి బూస్టింగ్ ఇచ్చిన స్వామి పరిపూర్ణానంద
ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీకి బూస్టింగ్ ఇచ్చిన స్వామి పరిపూర్ణానంద

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణానంద వైసీపీకి బూస్టింగ్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on 3 Jun 2024 7:37 PM IST


andhra Pradesh, ycp mla pinnelli, supreme court,
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు

వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on 3 Jun 2024 12:55 PM IST


Andhra Pradesh, woman conistable, suicide ,
తుపాకీతో కాల్చుకుని ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 3 Jun 2024 12:39 PM IST


YS Jagan Reddy, Andhra Pradesh, exit poll, YCP, NDA
వైసీపీని దెబ్బకొట్టే ఐదు అంశాలు ఇవే: ఇండియా టుడే యాక్సిస్

ఐదు ప్రధాన కారణాలతో ఏపీలో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది.

By అంజి  Published on 3 Jun 2024 8:00 AM IST


YCP, attack, Chandrababu, Andhrapradesh
కౌంటింగ్‌లో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం.. ఏజెంట్లూ బీ అలర్ట్‌: చంద్రబాబు

కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్డీఏ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.

By అంజి  Published on 3 Jun 2024 6:31 AM IST


Chandrababu Naidu, BJP, Jana Sena, Andhra Pradesh, YS Jagan Reddy, Axis My India poll
'ఏపీలో కూటమిదే అధికారం'.. ఎగ్జిట్‌ పోల్స్‌లో తేల్చిన ఇండియా టూడే!

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి భారీ విజయం సాధిస్తుందని అంచనా...

By అంజి  Published on 2 Jun 2024 6:33 PM IST


medical negligence, Srikakulam, Andhrapradesh, Tekkali
AndhraPradesh: బిడ్డ మృతి.. ఫ్లెక్సీతో డాక్టర్లకు శ్రద్ధాంజలి ఘటించిన తల్లిదండ్రులు

వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు టెక్కలిలో ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు.

By అంజి  Published on 2 Jun 2024 6:06 PM IST


CM Jagan, Vemula Satish, Andhrapradesh
సీఎం జగన్‌పై నేను దాడి చేయలేదు: వేముల సతీష్‌

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాయి దాడి కేసుతో తనకు సంబంధం లేదని ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్‌ తెలిపారు.

By అంజి  Published on 2 Jun 2024 3:45 PM IST


Share it