ఆంధ్రప్రదేశ్ - Page 331
కౌంటింగ్ హాల్లో గొడవలు చేసిన వారిని జైలుకు పంపుతాం : సీఈఓ ముఖేష్ కుమార్ మీనా
జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు
By Medi Samrat Published on 30 May 2024 9:00 PM IST
రేపు ఏపీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తిరిగి చేరుకోనున్నారు.
By Medi Samrat Published on 30 May 2024 5:16 PM IST
అమిత్ షా పర్యటన.. తిరుమలలో ముమ్మర తనిఖీలు
తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు
By Medi Samrat Published on 30 May 2024 3:30 PM IST
ఆ రోజుల్లో ఫ్రీ.. విజయవాడ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతుంటారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 11:40 AM IST
ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
చాలా రాష్ట్రాల్లో విద్యను బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే!! హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షల్లో డబ్బులను లాగేసుకుంటూ ఉన్నాయి.
By Medi Samrat Published on 29 May 2024 8:15 PM IST
AP : మే నెల భద్రతా పెన్షన్ల సొమ్ము విడుదల
మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం రూ.1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్...
By Medi Samrat Published on 29 May 2024 7:04 PM IST
జూన్ 4న ఓట్ల లెక్కింపు.. కర్నూలులో పోలీసుల మాక్ డ్రిల్
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకొద్ది రోజులే సమయం ఉంది. అన్ని ప్రాంతాలలోనూ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరిచారు.
By Medi Samrat Published on 29 May 2024 6:52 PM IST
ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
మే 28న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో పోలీసులు అలెర్ట్...
By Medi Samrat Published on 29 May 2024 5:29 PM IST
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 29 May 2024 4:19 PM IST
Andhra Pradesh: పెన్షన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్
ఏపీలో పెన్షన్‌లు తీసుకునే వారికి ముఖ్య గమనిక.
By Srikanth Gundamalla Published on 29 May 2024 6:27 AM IST
తిరుమలలో జూన్ నెలలో జరిగే ఉత్సవాలు.. ఇవే!!
వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
By Medi Samrat Published on 28 May 2024 9:00 AM IST
ఎమ్మెల్యే గారి తాలూకా.. పిఠాపురంలో స్టిక్కర్ల రచ్చ
పిఠాపురం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. కారణం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం.
By Medi Samrat Published on 28 May 2024 7:01 AM IST














