ఆంధ్రప్రదేశ్ - Page 320

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
andhra pradesh, ex cm jagan, private security,
స్పెషల్ సెక్యూరిటీని నియమించుకున్న మాజీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక ప్రయివేట్‌ సెక్యూరిటీని నియమించుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 18 Jun 2024 8:04 AM IST


రేపు శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
రేపు శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

By Medi Samrat  Published on 17 Jun 2024 7:45 PM IST


గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం : హోం మంత్రి అనిత
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం : హోం మంత్రి అనిత

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామ‌ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో...

By Medi Samrat  Published on 17 Jun 2024 7:07 PM IST


పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు : చంద్రబాబు
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు : చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు వెళ్లారు. ప్రాజెక్ట్ ప‌రిశీల‌న అనంత‌నం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on 17 Jun 2024 6:22 PM IST


అది జగన్ ఇల్లు కాదు.. ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం
అది జగన్ ఇల్లు కాదు.. ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం

రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ శ్రేణుల‌కు సూచించారు.

By Medi Samrat  Published on 17 Jun 2024 3:32 PM IST


andhra pradesh, minister nara lokesh, tdp,
ఏపీలో వందరోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం: మంత్రి లోకేశ్

మంగళగిరి నియోజవకర్గంలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారా లోకేశ్ ప్రార్థనాల్లో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 17 Jun 2024 2:00 PM IST


mango farmers, Chittoor, Andhra Pradesh, cm Chandrababu,
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. వారికి టన్నుకి రూ.30వేలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on 17 Jun 2024 6:33 AM IST


ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం
ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది

By Medi Samrat  Published on 16 Jun 2024 9:30 PM IST


టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ
టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ

వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.

By Medi Samrat  Published on 16 Jun 2024 9:00 PM IST


పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు
పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన...

By Medi Samrat  Published on 16 Jun 2024 7:45 PM IST


కొత్త ఈవో వచ్చేశారు.. తిరుమలలో యాక్షన్ మొదలైంది
కొత్త ఈవో వచ్చేశారు.. తిరుమలలో యాక్షన్ మొదలైంది

ఏపీ ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమించింది. శ్యామలరావు నేడు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు.

By Medi Samrat  Published on 16 Jun 2024 7:16 PM IST


ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత‌
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత‌

పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ ఈసీ వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం...

By Medi Samrat  Published on 16 Jun 2024 7:08 PM IST


Share it