ఆంధ్రప్రదేశ్ - Page 307

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat  Published on 13 July 2024 5:45 PM IST


man died, fall,  train,  Andhra Pradesh,
విషాదం.. భార్యను కాపాడబోయి రైలు కింద పడి భర్త మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 13 July 2024 2:00 PM IST


cm Chandrababu, mumbai tour, anant ambani, marriage celebration,
అనంత్‌-రాధిక వివాహ విందుకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు.

By Srikanth Gundamalla  Published on 13 July 2024 9:58 AM IST


ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు : మంత్రి టి.జి భ‌ర‌త్
ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు : మంత్రి టి.జి భ‌ర‌త్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎం చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు.

By Medi Samrat  Published on 12 July 2024 7:15 PM IST


ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?
ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?

చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూట‌మి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు

By Medi Samrat  Published on 12 July 2024 4:57 PM IST


గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం
గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

By Medi Samrat  Published on 12 July 2024 4:11 PM IST


Raghu Rama Krishna Raju, Ex CM Jagan, APnews
మాజీ సీఎం జగన్‌పై క్రిమినల్‌ కేసు.. రఘు రామకృష్ణంరాజు ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు...

By అంజి  Published on 12 July 2024 2:00 PM IST


NTR district, cement factory blast ,  Death toll, APnews
NTR district: సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఎన్టీఆర్‌ జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో శుక్రవారం మరో కార్మికుడు కాలిన గాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

By అంజి  Published on 12 July 2024 12:14 PM IST


YCP, CM Chandrababu,TTD, APnews
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది.

By అంజి  Published on 12 July 2024 11:15 AM IST


andhra pradesh government, 30 days, governance, works ,
తొలి 30 రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన పనులివే..

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 12 July 2024 11:00 AM IST


andhra pradesh govt, free bus,  women, scheme,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ కొత్త కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on 12 July 2024 9:48 AM IST


tirumala, queue line, prank video, gone wrong, ttd serious,
తిరుమలలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో.. విచారణకు ఆదేశం

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు

By Srikanth Gundamalla  Published on 11 July 2024 9:30 PM IST


Share it