ఆంధ్రప్రదేశ్ - Page 308
ఏపీలో 19 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ
ఏపీలో భారీగా పలువురు ఐఏఎస్, ఐపీఎల్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 7:15 PM IST
ఏపీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ బ్లాక్ చేసిన మెటా
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ను బ్లాక్ చేసింది మెటా.
By Srikanth Gundamalla Published on 11 July 2024 5:17 PM IST
రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 4:35 PM IST
రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై నిర్ణయం: భట్టి
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 3:00 PM IST
మేం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మిషన్‌లో ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
By అంజి Published on 11 July 2024 3:00 PM IST
'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు.
By అంజి Published on 11 July 2024 12:34 PM IST
ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 11 July 2024 12:08 PM IST
ఆంధ్రాలో గత పాలకులు వీరప్పన్ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్
తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 11 July 2024 11:01 AM IST
4,000 ఫిషింగ్ బోట్‌లకు శాటిలైట్ సిస్టమ్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం 4,000 మత్స్యకారుల బోట్లకు శాటిలైట్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 11 July 2024 10:36 AM IST
అనంతపురానికి భారీ ఎయిర్ స్ట్రిప్
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్ ను అనంతపురానికి తీసుకుని రావాలని, పౌర విమానయాన శిక్షణా కేంద్రం...
By Medi Samrat Published on 11 July 2024 9:56 AM IST
పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణస్వామిలపై...
By Medi Samrat Published on 10 July 2024 9:30 PM IST
రేపు సీఎం చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 10 July 2024 2:30 PM IST














