ఆంధ్రప్రదేశ్ - Page 309

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Bhogapuram Airport, Union Minister Rammohan Naidu, APnews
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను 2026 నాటికి నిర్మిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 నాటికి నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌నాయుడు మంగళవారం తెలిపారు.

By అంజి  Published on 10 July 2024 9:15 AM IST


Debts, power sector, CM Chandrababu, APnews
విద్యుత్‌ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు

ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.

By అంజి  Published on 9 July 2024 9:15 PM IST


Andhra Pradesh, assembly session,  July 22nd,
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

By Srikanth Gundamalla  Published on 9 July 2024 10:21 AM IST


andhra pradesh, government, good news, ration card holders,
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 9 July 2024 6:52 AM IST


vijayawada, kidney racket, rs.30 lakhs,
Vijayawada: రూ.30లక్షలు ఇస్తామని చెప్పి.. కిడ్నీ కొట్టేశారు

విజయవాడలో మరోసారి కిడ్నీ రాకెట్‌ మోసాలు బయటపడ్డాయి.

By Srikanth Gundamalla  Published on 9 July 2024 6:35 AM IST


APnews, Lord Ganesha, Deputy CM Pawan, Plastic
పర్యావరణ హితంగా వినాయక చవితి: డిప్యూటీ సీఎం పవన్‌

పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు.

By అంజి  Published on 8 July 2024 9:00 PM IST


YS Jagan, YSR Jayanti, APnews
'నాన్న.. మీ ఆశయాల సాధనే నా లక్ష్యం'.. వైఎస్‌ జగన్‌ ఎమోషనల్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి అందరికీ పండగ రోజని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on 8 July 2024 11:51 AM IST


NTR District, cement factory, Andhrapradesh
NTR District: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. వేడి పదార్థం మీదపడి 15 మందికి గాయాలు

సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా ఐదుగురు తీవ్రంగా సహా దాదాపు 15 మంది కార్మికులు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 8 July 2024 10:19 AM IST


road accident, andhra pradesh, four dead, eluru,
ఏలూరులో ఘోర ప్రమాదం, నలుగురు మృతి

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 8 July 2024 9:42 AM IST


free sand,  andhra pradesh, government, cm chandrababu,
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు.. ఇలా బుక్‌ చేసుకోండి..

ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే ఉచితంగా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

By Srikanth Gundamalla  Published on 8 July 2024 6:42 AM IST


AP YouTuber, Praneeth, Legal action
ఏపీ యూట్యూబర్ ప్రణీత్ అభ్యంతరకరమైన జోకులు.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్

ఐఎఎస్ అధికారి హెచ్ అరుణ్ కుమార్ కుమారుడు ప్రణీత్ హనుమంతు, ఇటీవల సుధీర్ బాబు చిత్రం 'హరోమ్ హర'లో సెల్వ మాణికాయం బుజ్జులు అనే పాత్రలో కనిపించాడు.

By అంజి  Published on 7 July 2024 9:30 PM IST


free sand,  andhra pradesh,   government ,
రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

By Srikanth Gundamalla  Published on 7 July 2024 6:54 AM IST


Share it