ఆంధ్రప్రదేశ్ - Page 284
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 7:03 AM IST
ఈ విషయం తెలుసుకోండి.. ఇకపై లక్కీడిప్ ద్వారా అంగప్రదక్షిణ టికెట్లు
ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ...
By Medi Samrat Published on 29 Aug 2024 9:15 PM IST
ఏఐ సిటీగా రాజధాని అమరావతి ఉండాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని.. ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Medi Samrat Published on 29 Aug 2024 3:57 PM IST
వైసీపీకి బిగ్ షాక్.. ఇద్దరు ఎంపీల రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ మరో బిగ్ షాక్ తగిలింది.
By అంజి Published on 29 Aug 2024 12:50 PM IST
అమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి.. లేక్‌లో ఫొటోలు తీసుకుంటుండగా..
అమెరికాలోని జార్జ్ లేక్‌లో ఫొటోలు తీస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు.
By అంజి Published on 29 Aug 2024 10:49 AM IST
అనారోగ్యం పాలైన 800 మంది IIIT నూజివీడు విద్యార్థులు.. ఆందోళన రేకెత్తిస్తున్న వరుస ఘటనలు!
ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Aug 2024 10:15 AM IST
పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం మహిలలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 7:45 AM IST
పెన్షన్ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 6:31 AM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం.. 800 మంది విద్యార్థులకు అస్వస్థత
ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చెలరేగింది. నిన్న ఒక్క రోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 28 Aug 2024 12:44 PM IST
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By అంజి Published on 28 Aug 2024 12:31 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మద్యం కోసం అంతేసి ఖర్చు చేస్తున్నారా?
సంవత్సరానికి సగటున రూ. 1,623 ఖర్చు చేయడంతో, మద్యంపై తలసరి వ్యయం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
By అంజి Published on 28 Aug 2024 10:00 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై వారి జీతం రూ.15 వేలు
అర్చకుల వేతనంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10 వేల వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేల వేతనం లభించనుంది.
By అంజి Published on 28 Aug 2024 8:28 AM IST














