ఆంధ్రప్రదేశ్ - Page 232
సీఎం అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం.. 23 అంశాలకు అధారిటీ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 9:15 PM IST
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గుడ్‌న్యూస్.. డ్రోన్ స్టార్టప్‌లకు రూ.5 లక్షల ప్రోత్సాహకాలు
డ్రోన్ రంగంలో స్టార్టప్‌లు పెట్టడానికి ముందుకొచ్చే యువతకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ప్రోత్సహకాలు...
By Medi Samrat Published on 2 Dec 2024 8:30 PM IST
నేను కూడా పీసీసీ అధ్యక్షుడిగా పని చేశా.. షర్మిలకు బొత్స కౌంటర్
పీసీసీ చీఫ్ షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా మాట్లాడాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ...
By Medi Samrat Published on 2 Dec 2024 6:41 PM IST
చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:57 PM IST
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 2 Dec 2024 12:13 PM IST
అల్లు అర్జున్‌పై ట్వీట్.. డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ
నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్ చేస్తూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా...
By అంజి Published on 2 Dec 2024 8:40 AM IST
ఫెంగల్ ఎఫెక్ట్‌తో ఎడతెరిపిలేని వర్షం.. దక్షిణ ఏపీలో జనజీవనం అస్తవ్యస్తం
తీరం దాటిన ఫెంగల్ తుఫాను దక్షిణ ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో గణనీయమైన అంతరాయం...
By అంజి Published on 2 Dec 2024 8:14 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు...
By అంజి Published on 2 Dec 2024 6:29 AM IST
కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి : మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..
By Medi Samrat Published on 1 Dec 2024 8:00 PM IST
భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
By Medi Samrat Published on 1 Dec 2024 7:15 PM IST
ప్రభుత్వ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం...
By అంజి Published on 1 Dec 2024 1:30 PM IST
తమ్ముడు శ్రీను.. ఐ మిస్ యూ: మంత్రి నారా లోకేష్
ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను అనే అనే టీడీపీ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్టు చేశారు.
By అంజి Published on 1 Dec 2024 11:13 AM IST














