ఆంధ్రప్రదేశ్ - Page 217
Andhrapradesh: రేపు అకౌంట్లలో డబ్బుల జమ
ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది.
By అంజి Published on 5 Jan 2025 7:17 AM IST
తిరుమలకు వెళ్తున్నారా..? ఈ మూడు రోజులు దర్శనంపై కీలక అప్డేట్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:00 PM IST
ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యార్ధుల మద్యాహ్న భోజన పధకం అమలుగా ఈఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం...
By Medi Samrat Published on 4 Jan 2025 3:28 PM IST
ఆ ప్రకటన తర్వాతే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ షర్మిల
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 2:08 PM IST
ఇంతటి ద్రోహం తలపెడతారా..? : చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 12:50 PM IST
వైజాగ్‌కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:37 AM IST
నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించేందుకై కేంద్రాన్ని మినహాయింపులు కోరిన ఏపీ
రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ వచ్చే ఐదేళ్లలో శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని, ఆ లక్ష్య...
By Medi Samrat Published on 4 Jan 2025 7:47 AM IST
యూరప్ వెళ్ళాలి.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 6:45 AM IST
అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: మంత్రి అనగాని
ఏపీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 3 Jan 2025 12:38 PM IST
రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు...
By అంజి Published on 3 Jan 2025 6:58 AM IST
కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా.. టీడీపీ కీలక నిర్ణయం
కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
By అంజి Published on 2 Jan 2025 1:05 PM IST
విశాఖ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
విశాఖపట్నం నగరంలో జనవరి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించనున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 8:30 PM IST














