ఆంధ్రప్రదేశ్ - Page 216
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి పండుగకు 7,200 ప్రత్యేక బస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) సంక్రాంతి పండుగకు 7200 ప్రత్యేక బస్సులను నడపనుంది.
By అంజి Published on 8 Jan 2025 6:47 AM IST
అదంతా దుష్ప్రచారమే : గరికపాటి టీమ్
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇటీవల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఆయన టీమ్ తెలిపింది.
By Medi Samrat Published on 7 Jan 2025 5:28 PM IST
ఆరోగ్యశ్రీని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది: షర్మిల
పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 7 Jan 2025 11:00 AM IST
జననాల రేటు తగ్గడంపై.. దేశాన్ని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు చేసిన తప్పులను భారత్ పునరావృతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
By అంజి Published on 7 Jan 2025 9:39 AM IST
Andhrapradesh: శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 10 (శుక్రవారం) నుంచి...
By అంజి Published on 7 Jan 2025 6:39 AM IST
నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం : విజయసాయి రెడ్డి
కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 6 Jan 2025 7:17 PM IST
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనే
రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని...
By Medi Samrat Published on 6 Jan 2025 4:34 PM IST
కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి : మంత్రి నాదెండ్ల
ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
By Medi Samrat Published on 6 Jan 2025 3:58 PM IST
Andhrapradesh: కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్టు...
By అంజి Published on 6 Jan 2025 6:41 AM IST
సినీ నటి మాధవీలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
సినీనటి మాధవీలతకు జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. మాధవిలతపై కేవలం ఆ పదం ఉపయోగించినందుకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని జేసీ తెలిపారు.
By అంజి Published on 5 Jan 2025 6:07 PM IST
నా ప్రైవేట్ పీఏను తొలగించా.. వివాదం ఏముంది?: హోంమంత్రి అనిత
తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) జగదీష్‌ను విధుల నుంచి తొలగించడంపై హోంమంత్రి అనిత స్పందించారు.
By అంజి Published on 5 Jan 2025 11:56 AM IST
పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల
పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్...
By అంజి Published on 5 Jan 2025 8:28 AM IST














