ఆంధ్రప్రదేశ్ - Page 158

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andrapradesh, AP Government, Release Of Life Convicts
ఏపీ సర్కార్ తీపికబురు..ఆ జీవిత ఖైదీలకు త్వరలోనే విముక్తి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది

By Knakam Karthik  Published on 18 April 2025 12:07 PM IST


Andrapradesh, Guntur District, Telugu Student Died,  Accident In Texas Of America
అమెరికాలో రోడ్డుప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని మృతి చెందారు.

By Knakam Karthik  Published on 18 April 2025 10:28 AM IST


Andrapradesh, Tirumala, TTD Goshala, Bhumana Karunakar reddy, Tirupati Police, Allegations
గోశాలలో ఆవుల మృత్యువాత వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్‌పై కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.

By Knakam Karthik  Published on 18 April 2025 9:29 AM IST


Andrapradesh, Ap Government, Mega DSC, Age Limit Recruitment
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..వయోపరిమితి పెంచిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

By Knakam Karthik  Published on 18 April 2025 6:53 AM IST


ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 17 April 2025 8:32 PM IST


ముందురోజే వస్తానన్న విజయసాయి రెడ్డి.. తీరా షాకిచ్చాడు..!
ముందురోజే వస్తానన్న విజయసాయి రెడ్డి.. తీరా షాకిచ్చాడు..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు.

By Medi Samrat  Published on 17 April 2025 7:42 PM IST


ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీకి భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 17 నుండి 21 వరకు ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా...

By Medi Samrat  Published on 17 April 2025 3:29 PM IST


ప్రధాని మోదీ అమరావతి ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్ ఇదే..
ప్రధాని మోదీ అమరావతి ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్ ఇదే..

ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది.

By Medi Samrat  Published on 17 April 2025 2:57 PM IST


పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి
పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 17 April 2025 2:45 PM IST


Andrapradesh, Cm Chandrababu, Deputy Cm Pawankalyan, Nominated Posts, Tdp, Janasena, Bjp
రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ..30 మందికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 17 April 2025 7:17 AM IST


Education News, Andrapradesh, Inter Students, Inter Board, Special classes in the summer
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Knakam Karthik  Published on 17 April 2025 7:03 AM IST


ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి
ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి

వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

By Medi Samrat  Published on 16 April 2025 8:14 PM IST


Share it