ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

ఇవాళ ఫాదర్స్ డే. పలువురు ప్రముఖులు తమ తమ తండ్రులను తలుచుకున్నారు.

By Medi Samrat
Published on : 15 Jun 2025 2:15 PM IST

ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

ఇవాళ ఫాదర్స్ డే. పలువురు ప్రముఖులు తమ తమ తండ్రులను తలుచుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రికి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా, చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నానని తన ట్వీట్ లో చెప్పారు వైఎస్ జగన్.

"You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి. Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra!" అంటూ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశారు.

Next Story