ఆంధ్రప్రదేశ్ - Page 159
అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 15 Jun 2025 9:59 AM IST
రాష్ట్రంలో ముగిసిన నిషేధం, 2 నెలల తర్వాత గంగమ్మ ఒడికి మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తగా ఉన్న తీర ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి చేపల వేటను మత్స్యకారులు మళ్లీ ప్రారంభించారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 9:30 AM IST
'తల్లికి వందనం'పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 15 Jun 2025 7:56 AM IST
ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది
By Medi Samrat Published on 14 Jun 2025 9:53 PM IST
రైతులకు అన్నదాత సుఖీభవ సాయం.. మంత్రి కీలక ప్రకటన
ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు
By Medi Samrat Published on 14 Jun 2025 4:23 PM IST
'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 14 Jun 2025 12:38 PM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST
చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు
చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 14 Jun 2025 7:10 AM IST
నేతన్నలకు గుడ్‌న్యూస్.. వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంపు
వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బి.సి.,...
By Medi Samrat Published on 13 Jun 2025 5:14 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు..కొమ్మినేని విడుదలపై జగన్ ట్వీట్
సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:26 PM IST
అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 13 Jun 2025 1:19 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..తిరుమలలో ఇక నుంచి ఫ్రీ జర్నీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 11:37 AM IST














