ఆంధ్రప్రదేశ్ - Page 157
'ప్రజలే గుణపాఠం చెప్తారు'.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని...
By అంజి Published on 20 April 2025 7:04 AM IST
పేదలకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. ఆ రోజే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు
జూన్ 12న, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలకు 3 లక్షల ఇళ్లులు ఇచ్చి, వారితో గృహప్రవేశం చేయించాలని...
By అంజి Published on 20 April 2025 6:52 AM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 20న (నేడు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By అంజి Published on 20 April 2025 6:33 AM IST
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
By Medi Samrat Published on 19 April 2025 4:54 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త షోరూమ్ ప్రారంభంతో దక్షిణాదిలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించిన ప్యూర్
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో తమ సరికొత్త షోరూమ్ శ్రీ సాయి లక్ష్మీ ఈ బైక్స్ ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2025 4:45 PM IST
సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వ్యభిచారం కేసు పెడతామని బెదిరించడం ఏంటి.? : అంబటి
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం...
By Medi Samrat Published on 19 April 2025 2:00 PM IST
Vizag: మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కూటమిదే జీవీఎంసీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం అయ్యింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి (వైసీపీ)పై ప్రవేశపెట్టిన...
By అంజి Published on 19 April 2025 12:00 PM IST
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు అలర్ట్
ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఫీజు చెల్లించడానికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 22 వరకు...
By అంజి Published on 19 April 2025 11:28 AM IST
ఏపీ లిక్కర్ కేసు.. సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 19 April 2025 10:45 AM IST
భూ దందాలు చేస్తే సహించేది లేదు : పవన్ కళ్యాణ్
ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే విధంగా చర్యలు ఉంటాయ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 18 April 2025 8:30 PM IST
కాకాణి ఆచూకీ చెప్పిన వారికి బహుమతి : టీడీపీ ఎమ్మెల్యే
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 18 April 2025 5:00 PM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 April 2025 1:32 PM IST














