ఆంధ్రప్రదేశ్ - Page 152
తిరుపతిలో విషాదం..బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:27 PM IST
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరో తీపికబురు
కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 29 April 2025 10:15 AM IST
డీఎస్సీ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పుడది ఆప్షన్ మాత్రమే
డీఎస్సీ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు...
By అంజి Published on 29 April 2025 7:19 AM IST
ఏపీ నామినేటెడ్ పోస్టులు భర్తీ..లిస్టులో వారికే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
By Knakam Karthik Published on 28 April 2025 7:45 PM IST
అమరావతి పునఃప్రారంభానికి అందరూ రావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలని సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 28 April 2025 4:40 PM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 28 April 2025 2:53 PM IST
డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన...
By అంజి Published on 28 April 2025 11:14 AM IST
Andhrapradesh: రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇంకా 4 రోజులే టైమ్
రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 28 April 2025 10:00 AM IST
ఏపీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించనున్న ప్రధాని మోదీ
మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చే నిర్వహించబడే అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 28 April 2025 9:12 AM IST
టీటీడీ కీలక ప్రకటన..వచ్చే నెల నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాల రద్దు
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 April 2025 9:18 PM IST
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 27 April 2025 7:34 PM IST
15 ని.లు రోడ్ షో.. గంట బహిరంగ సభ.. మోడీ అమరావతి షెడ్యూల్ ఫిక్స్
ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటన ఖరారైంది.
By Knakam Karthik Published on 27 April 2025 4:16 PM IST














