ఆంధ్రప్రదేశ్ - Page 132
KONASEEMA: వరద ఉధృతికి తెగిన కట్ట.. లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక వద్ద గోదావరి నదీపాయపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది.
By అంజి Published on 11 July 2025 4:27 PM IST
కాకినాడలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులపై సీఎం సీరియస్
కాకినాడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 11 July 2025 1:21 PM IST
పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం..పీ4పై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు
p4 –జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు
By Knakam Karthik Published on 11 July 2025 7:50 AM IST
శుభవార్త..కాంట్రాక్టర్లకు నరేగా పెండింగ్ బిల్లులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న వర్క్ లు చేసిన కాంట్రాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 11 July 2025 7:08 AM IST
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కూడా అలాంటి పనులు చేశారు : కేఏ పాల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది
By Medi Samrat Published on 10 July 2025 7:46 PM IST
పవన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన నారా లోకేష్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్‌ను మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు
By Medi Samrat Published on 10 July 2025 4:17 PM IST
జగన్‌కు ప్రభుత్వం, పోలీసులు సహకరించారు : వైఎస్ షర్మిల
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వం, పోలీసులు సహకరించారని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల విమర్శించారు.
By Medi Samrat Published on 10 July 2025 3:43 PM IST
Video: సీఎం టు టీచర్..పుట్టపర్తి స్కూల్ విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు
ఏపీ సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు
By Knakam Karthik Published on 10 July 2025 2:00 PM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
'నేడే మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0'..సరికొత్త రికార్డు దిశగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 7:41 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
శుభవార్త..ఇవాళే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 6:47 AM IST














