ఆంధ్రప్రదేశ్ - Page 124

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

By Medi Samrat  Published on 19 Jun 2025 6:23 PM IST


తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌
తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

తిరుమ‌ల‌కు వచ్చే భ‌క్తుల‌కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది.

By Medi Samrat  Published on 19 Jun 2025 5:45 PM IST


తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లు వేలం
తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లు వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి

By Medi Samrat  Published on 19 Jun 2025 4:01 PM IST


కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్
కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.

By Medi Samrat  Published on 19 Jun 2025 2:59 PM IST


పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్‌..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్‌..!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.

By Medi Samrat  Published on 19 Jun 2025 11:45 AM IST


Andrapradesh, Ap Minister Nara Lokesh, Union Sports Minister Mansukh Mandaviya
ఏపీ స్పోర్ట్స్ హబ్‌కు చేయూతనివ్వండి..మాండవీయకు లోకేశ్ రిక్వెస్ట్

ఏపీ మంత్రి లోకేశ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు

By Knakam Karthik  Published on 19 Jun 2025 11:00 AM IST


Andrapradesh, Cm Chandrababu, Ap Government, Tax Evasion
వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదు: సీఎం చంద్రబాబు

రాష్ట్ర ఆదాయానికి గండికొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు

By Knakam Karthik  Published on 19 Jun 2025 8:04 AM IST


Andrapradesh, Appsc, Ap Government, Group-1, Interview Board
గ్రూప్-1 ఇంటర్వ్యూలు..Appsc బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు నియామకం

గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

By Knakam Karthik  Published on 19 Jun 2025 7:29 AM IST


కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ : సీఎం రేవంత్‌
కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ : సీఎం రేవంత్‌

ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 18 Jun 2025 9:44 PM IST


ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్
ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్

కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 18 Jun 2025 8:42 PM IST


నోటీసులు ఇవ్వలేదు.. అయినా అరెస్ట్ చేశారు
నోటీసులు ఇవ్వలేదు.. అయినా అరెస్ట్ చేశారు

నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్‌ చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.

By Medi Samrat  Published on 18 Jun 2025 7:43 PM IST


Andrapradesh, Deputy CM Pawan Kalyan, FASTag annual passes, FASTag users, Union Minister Gadkari
ఇదో గేమ్ ఛేంజర్, ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై ఏపీ డిప్యూటీ సీఎం హర్షం

ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 18 Jun 2025 4:24 PM IST


Share it