ఆంధ్రప్రదేశ్ - Page 125
ఆందోళన వద్దు.. త్వరలోనే మిగిలిన సొమ్ము జమ అవుతుంది.. సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కుల...
By Medi Samrat Published on 24 July 2025 3:04 PM IST
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
తయారీ నుంచి అమ్మకం వరకూ అంతా అవినీతిమయం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఆపేసి కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని వైఎస్ షర్మిల...
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:45 PM IST
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్‌కు రైల్వేబోర్డు పచ్చజెండా
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 24 July 2025 11:18 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది
By Knakam Karthik Published on 24 July 2025 7:51 AM IST
Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 July 2025 7:09 AM IST
ఆంధ్రప్రదేశ్‌ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం
అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 23 July 2025 4:18 PM IST
ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది
By Knakam Karthik Published on 23 July 2025 3:38 PM IST
దుబాయ్ అంటే నాకు చాలా అసూయ: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 23 July 2025 1:45 PM IST
సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలి..పవన్ మూవీపై అంబటి ట్వీట్
పవన్ మూవీ రిలీజ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 July 2025 12:31 PM IST
ఇక నుంచి తిరుమలలోనే నెయ్యి నాణ్యత పరీక్షలు..కొత్త ల్యాబ్ ప్రారంభం
తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష ప్రయోగశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 23 July 2025 11:09 AM IST














