ఆంధ్రప్రదేశ్ - Page 126
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి దాడి..చర్యలకు చంద్రబాబు ఆదేశం
మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 17 Jun 2025 11:52 AM IST
'అన్నదాత సుఖీభవ' రైతులకు శుభవార్త
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 20వ తేదీన తొలి విడత నగదు జమ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం...
By అంజి Published on 17 Jun 2025 7:20 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురువనున్నాయి.
By అంజి Published on 17 Jun 2025 6:35 AM IST
సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు..నివేదిక కోరిన డీజీపీ
చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ ఉపయోగించే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 7:45 PM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 3:39 PM IST
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్‌లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 16 Jun 2025 1:32 PM IST
పల్నాడుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 9:17 PM IST
ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా.? : మాజీ మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తూ వెళుతోందని, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొందరు కూడా మాట్లాడడం...
By Medi Samrat Published on 15 Jun 2025 6:27 PM IST
ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
ఇవాళ ఫాదర్స్ డే. పలువురు ప్రముఖులు తమ తమ తండ్రులను తలుచుకున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 2:15 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 10:41 AM IST
అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 15 Jun 2025 9:59 AM IST
రాష్ట్రంలో ముగిసిన నిషేధం, 2 నెలల తర్వాత గంగమ్మ ఒడికి మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తగా ఉన్న తీర ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి చేపల వేటను మత్స్యకారులు మళ్లీ ప్రారంభించారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 9:30 AM IST














