ఆంధ్రప్రదేశ్ - Page 11
Vizag: 8,600 ఎకరాలకు పైగా గంజాయి పంట ధ్వంసం
విశాఖపట్నం రేంజ్ పోలీసులు గత మూడు సంవత్సరాలలో.. ఈ రేంజ్ పరిధిలో 8,600 ఎకరాలకు పైగా పండించిన గంజాయి అనే మాదకద్రవ్య పంటను ధ్వంసం చేశారు.
By అంజి Published on 6 Aug 2025 7:53 AM IST
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి రోజూ 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సులలో ప్రవేశపెట్టబడుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం...
By అంజి Published on 6 Aug 2025 7:27 AM IST
హైదరాబాద్-విజయవాడ హైవేలో బ్లాక్-స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ తగ్గింపు
వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 5.30 గంటల వరకు కారు...
By Medi Samrat Published on 5 Aug 2025 9:22 PM IST
గుడ్న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 8:15 PM IST
మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat Published on 5 Aug 2025 6:41 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST
ఆరోగ్య భద్రతే లక్ష్యంగా.. ఏపీలో కొత్త బార్ పాలసీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 1:18 PM IST
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:22 PM IST
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:06 PM IST
మన్యం, అల్లూరి జిల్లాల్లో రెండేళ్లలో 312 మంది బాలికలకు గర్భం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో గత రెండు విద్యా సంవత్సరాల్లో 442 మంది పాఠశాలకు వెళ్లే బాలికలు వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 5 Aug 2025 9:29 AM IST
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST