వాతావరణం - Page 5
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ.. ఆ జిల్లాలో స్కూళ్లు బంద్
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 8 Sept 2024 4:39 PM IST
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 6:48 AM IST
హైదరాబాద్లో భారీ వర్షం
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 Sept 2024 7:14 PM IST
మరో నాలుగు రోజులు వర్షాలు.. ఐఎండీ రెయిన్ అలర్ట్
హైదరాబాద్ నగరంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది
By Medi Samrat Published on 3 Sept 2024 2:26 PM IST
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే: వాతావరణశాఖ
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 7:05 AM IST
ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు
విజయవాడ, గుంటూరులో వరదల నుంచి ప్రజలు తేరుకోడానికి ఇంకా ఇబ్బందులు పడుతుండగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
By Medi Samrat Published on 2 Sept 2024 8:51 PM IST
బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఏపీకి తప్పని వర్షం ముప్పు
ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 8:15 AM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షం.. ఇవాళ అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఆప్రాంతం అని లేకుండా.. అన్ని చోట్ల వర్షం కమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 6:55 AM IST
Rain Alert : హైదరాబాద్కు ఎల్లో.. తెలంగాణకు రెడ్..
భారత వాతావరణ శాఖ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది
By Medi Samrat Published on 31 Aug 2024 4:45 PM IST
అలర్ట్.. హైదరాబాద్లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:00 AM IST
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ...
By అంజి Published on 30 Aug 2024 4:43 PM IST
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 7:19 AM IST