వాతావరణం - Page 34

Newsmeter ( వాతావరణం న్యూస్ ): Get weather news in Telugu, weather report today of Hyderabad, Telangana, AP, India, etc.
rain alert, andhra pradesh, weather,
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

ఏపీని మిచౌంగ్ తుపాను ముంచేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 9 Dec 2023 7:04 AM IST


andhra pradesh, telangana, rains, weather report,
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on 7 Dec 2023 8:01 AM IST


cyclone effect,  telangana, heavy rains,
మిచౌంగ్ ఎఫెక్ట్: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మిచౌంగ్‌ తుపాను తీరాన్ని తాకింది.

By Srikanth Gundamalla  Published on 5 Dec 2023 3:22 PM IST


బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్
బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్

బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

By Medi Samrat  Published on 5 Dec 2023 3:01 PM IST


అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన
అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

By Medi Samrat  Published on 4 Dec 2023 7:00 PM IST


heavy rains, cyclone effect, chennai, andhra pradesh,
మిచౌంగ్ తుపాను: ఏపీలో భారీ వర్షాలు.. స్తంభించిన చెన్నై

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో పలుచోట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 4 Dec 2023 12:30 PM IST


rain alert, weather report, andhra pradesh, telangana,
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి

By Srikanth Gundamalla  Published on 26 Nov 2023 9:17 AM IST


telangana, rain, weather report,
తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 24 Nov 2023 6:35 AM IST


Rain, andhra pradesh, weather report,
ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. కానీ ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్‌గా బలపడింది.

By Srikanth Gundamalla  Published on 18 Nov 2023 6:40 AM IST


andhra pradesh, rain, weather report,
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరోసారి వర్షాలు

ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మరోసారి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on 11 Nov 2023 6:45 AM IST


Heavy rains , Andhra Pradesh, Telangana, IMD
ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

By అంజి  Published on 6 Nov 2023 8:00 AM IST


Light rain, Andhara Pradesh, APSDMA, IMD
ఏపీలో నేడు, రేపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని...

By అంజి  Published on 2 Nov 2023 7:15 AM IST


Share it