విజయవాడ / అమరావతి - Page 10
మార్చి 12న మరో పోరాటానికి సిద్ధమైన వైసీపీ..'యువత పోరు'తో ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 8 March 2025 4:03 PM IST
డైరెక్టర్ ఆర్జీవీకి భారీ ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 6 March 2025 12:13 PM IST
11 సీట్లు ఎందుకు వచ్చాయో? ఆత్మపరిశీలన చేసుకోవాలి..జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 5 March 2025 5:03 PM IST
ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 10:42 AM IST
రెడ్‌బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్‌పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST
సీఎంగా పనిచేసిన వ్యక్తి విజ్ఞతతో వ్యవహరించలేరా?..జగన్‌పై స్పీకర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:02 AM IST
బాబు విజన్‌కు దమ్ములేదు, జగన్ తీరు మారలేదు: షర్మిల
వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:05 PM IST
ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:28 PM IST
అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్..
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తా
By Knakam Karthik Published on 23 Feb 2025 11:17 AM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
నో పోస్ట్‌పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST














