టాప్ స్టోరీస్ - Page 516
కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 31 July 2025 2:43 PM IST
హరిహర వీరమల్లు.. మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ గత వారం థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 31 July 2025 2:35 PM IST
21 రోజుల్లోగా సరెండర్ అవ్వాలి.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:20 PM IST
కల్పికను అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
నటి కల్పికపై నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:00 PM IST
బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 31 July 2025 1:28 PM IST
ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు
దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్‌లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 31 July 2025 12:45 PM IST
తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 31 July 2025 11:49 AM IST
ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే.. సుప్రీం సంచలన తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించింది.
By Knakam Karthik Published on 31 July 2025 11:08 AM IST
22 రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'చిరుత' చిక్కింది
హైదరాబాద్‌లోని శివారు ప్రాంత ప్రజలకు కంటి మీద కునును లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది
By Knakam Karthik Published on 31 July 2025 10:56 AM IST
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
Video : ఒకే కారులో సమంత, రాజ్.. ఆ కోపానికి కారణమేంటి.?
మాజీ భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కొన్ని సినిమాల్లో కనిపించారు.
By Medi Samrat Published on 31 July 2025 10:16 AM IST
భారత్ మిత్ర దేశమన్నాడు.. పాక్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
By Medi Samrat Published on 31 July 2025 9:53 AM IST














