టాప్ స్టోరీస్ - Page 494

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Karimnagar District, Jammikunta, Two migrant workers killed
విషాదం..పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు వలస కార్మికులు మృతి

రైలు ఢీకొని వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది

By Knakam Karthik  Published on 7 Aug 2025 1:39 PM IST


Andrapradesh, Guntur District, Mangalagiri, Cm Chandrababu, Nara Lokesh
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్

ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 1:16 PM IST


Telangana, Lab Technician Posts, Provisional Merit List
Telangana: ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ విడుదల

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.

By Knakam Karthik  Published on 7 Aug 2025 12:19 PM IST


Telangana, Congress Government, Bc Reservations, Ponnam Prabhakar, Bjp, Kishanreddy
ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న

బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం...

By Knakam Karthik  Published on 7 Aug 2025 11:54 AM IST


National News, Prime Minister Narendra Modi, US President Donald Trump
ఆ విషయంలో రాజీపడబోం..ట్రంప్‌కు ప్రధాని మోదీ పరోక్ష కౌంటర్

భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా, భారతదేశం తన ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్నారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 11:18 AM IST


National News, Delhi, Justice Yashwant Varma, Supreme Court
ఇంట్లో నోట్ల కట్టల కేసు..జస్టిస్ వర్మకు సుప్రీంకోర్టులో నో రిలిఫ్‌

జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సిఫార్సు చేసిన అంతర్గత విచారణ నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం...

By Knakam Karthik  Published on 7 Aug 2025 10:59 AM IST


Telangana, Union Minister Kishanreddy , Revanthreddy, Congress, Rahulgandhi, Bjp
3 రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే, అలా చేయడానికి సిద్ధమే..కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్

ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు

By Knakam Karthik  Published on 7 Aug 2025 9:40 AM IST


International News, Indian Origin Girl, Ireland, Racist Abuse
ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి

ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది

By Knakam Karthik  Published on 7 Aug 2025 9:13 AM IST


కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. త‌న‌కో తోడు వెతుక్కున్న త‌ల్లి
కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. త‌న‌కో 'తోడు' వెతుక్కున్న త‌ల్లి

నలుగురు పిల్లల తల్లి తన కొడుకు పెళ్లికి అమ్మాయిని చూడటానికి, వారి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళింది. అయితే అక్క‌డ ఆమె.. అమ్మాయి అన్నయ్యకు...

By Medi Samrat  Published on 7 Aug 2025 9:07 AM IST


Telangana, Sangareddy District, pharma cold storage, Fire accident
Video: రాష్ట్రంలోని మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 7 Aug 2025 8:15 AM IST


Andrapradesh, Minister Nara Lokesh, Andhra Pradesh government, skill development portal
రాష్ట్రంలో యువతకు మంత్రి లోకేశ్ శుభవార్త..స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పోర్టల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్‌ను ప్రారంభించనుంది.

By Knakam Karthik  Published on 7 Aug 2025 8:06 AM IST


Telangana, Congress Government,  National Handloom Day today
జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

By Knakam Karthik  Published on 7 Aug 2025 7:41 AM IST


Share it