టాప్ స్టోరీస్ - Page 44
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 11:00 AM IST
అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది.
By Medi Samrat Published on 26 Jun 2025 10:48 AM IST
8 వేల మందికి ఉద్యోగావకాశాలు.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుపై కాగ్నిజెంట్ ప్రకటన
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 10:23 AM IST
'ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు'.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:56 AM IST
Video: రైల్వే ట్రాక్‌పై కారుతో మహిళ హల్చల్..ఎలా దూసుకెళ్లిందో చూడండి
వికారాబాద్ జిల్లా శంకర్పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ కారు నడుపుతూ వెళ్లడం భయాందోళనకు గురి చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 9:48 AM IST
శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:45 AM IST
తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 26 Jun 2025 9:25 AM IST
కాల్పుల మోత.. మెక్సికో స్ట్రీట్ సెలబ్రేషన్స్‌లో 12 మంది మృతి
మెక్సికోలోని గ్వానాజువాటోలో వీధి వేడుకల సందర్భంగా జరిగిన సామూహిక కాల్పుల్లో 12 మంది మరణించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 9:00 AM IST
మరో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భర్తను చంపించిన అనిత
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 8:45 AM IST
Video: హిమాచల్‌ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 26 Jun 2025 8:23 AM IST
ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 8:00 AM IST
పురపాలక శాఖపై సీఎం రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 7:20 AM IST