టాప్ స్టోరీస్ - Page 43
ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్ పుష్పరాజ్ అరెస్ట్
రాజస్థాన్ నగరంలో ఒక ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉదయపూర్ పోలీసులు ఓ కాస్టింగ్ డైరెక్టర్‌ను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:41 AM
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:32 AM
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 5:30 AM
అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది.
By Medi Samrat Published on 26 Jun 2025 5:18 AM
8 వేల మందికి ఉద్యోగావకాశాలు.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుపై కాగ్నిజెంట్ ప్రకటన
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 4:53 AM
'ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు'.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు.
By Medi Samrat Published on 26 Jun 2025 4:26 AM
Video: రైల్వే ట్రాక్‌పై కారుతో మహిళ హల్చల్..ఎలా దూసుకెళ్లిందో చూడండి
వికారాబాద్ జిల్లా శంకర్పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ కారు నడుపుతూ వెళ్లడం భయాందోళనకు గురి చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 4:18 AM
శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు.
By Medi Samrat Published on 26 Jun 2025 4:15 AM
తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 26 Jun 2025 3:55 AM
కాల్పుల మోత.. మెక్సికో స్ట్రీట్ సెలబ్రేషన్స్‌లో 12 మంది మృతి
మెక్సికోలోని గ్వానాజువాటోలో వీధి వేడుకల సందర్భంగా జరిగిన సామూహిక కాల్పుల్లో 12 మంది మరణించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 3:30 AM
మరో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భర్తను చంపించిన అనిత
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 3:15 AM
Video: హిమాచల్‌ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 26 Jun 2025 2:53 AM