టాప్ స్టోరీస్ - Page 324

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
CM Revanth, Group-1 employees, Telangana
కొత్తగా ఎంపికైన గ్రూప్‌-1 ఉద్యోగులకు సీఎం రేవంత్‌ కీలక సూచన

కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

By అంజి  Published on 28 Sept 2025 6:45 AM IST


38 people, including children, killed, stampede, Vijay rally, Tamil Nadu, Karur
Tamilnadu: హీరో విజయ్‌ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. 38కి చేరిన మృతుల సంఖ్య

శనివారం తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 38 మంది మరణించారు.

By అంజి  Published on 28 Sept 2025 6:34 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 28-09-2025 నుంచి 04-10-2025 వరకు

నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు...

By జ్యోత్స్న  Published on 28 Sept 2025 6:21 AM IST


నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

తమిళనాడులోని కరూర్‌లో శనివారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పిల్లలతో సహా 31 మంది మరణించగా.....

By Medi Samrat  Published on 27 Sept 2025 9:36 PM IST


Asia Cup Final : రేపు ఆ ఇద్దరు ఆటగాళ్ల మ‌ధ్య హోరాహోరీ ఉంటుంద‌ట‌..!
Asia Cup Final : రేపు ఆ ఇద్దరు ఆటగాళ్ల మ‌ధ్య హోరాహోరీ ఉంటుంద‌ట‌..!

ఆదివారం జరగనున్న ఆసియా కప్ ఫైనల్‌లో షాహీన్ షా ఆఫ్రిది కచ్చితమైన బౌలింగ్‌తో అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో సరిపెట్టుకోవచ్చని, వీరిద్దరి మధ్య ‘గ‌ట్టి...

By Medi Samrat  Published on 27 Sept 2025 9:10 PM IST


సత్యమేవ జయతే అంటూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యమేవ జయతే అంటూ వైఎస్ జగన్ ట్వీట్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైఎస్...

By Medi Samrat  Published on 27 Sept 2025 8:20 PM IST


ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat  Published on 27 Sept 2025 7:30 PM IST


చిరంజీవిని అవమానించలేదు.. వైఎస్ జగన్ ఆయనను గౌరవించారు : ఆర్.నారాయణమూర్తి
చిరంజీవిని అవమానించలేదు.. వైఎస్ జగన్ ఆయనను గౌరవించారు : ఆర్.నారాయణమూర్తి

ఏపీ అసెంబ్లీలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు నూటికి నూరు శాతం కరెక్ట్ అని ప్రముఖ నటుడు, దర్శకుడు...

By Medi Samrat  Published on 27 Sept 2025 6:46 PM IST


ఫైనల్‌కు ముందు ఆ సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ప్రయ‌త్నాలు.. పాక్‌కు భారీ అవమానం
ఫైనల్‌కు ముందు ఆ సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ప్రయ‌త్నాలు.. పాక్‌కు భారీ అవమానం

ఆసియా కప్ 2025 ఫైనల్ ఇప్పటి నుండి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:48 PM IST


ఆ హైవేలో వెళ్తున్నారా..? మీకిదే సూచన..!
ఆ హైవేలో వెళ్తున్నారా..? మీకిదే సూచన..!

దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుండి చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతున్నారు.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:45 PM IST


చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని
చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:23 PM IST


ఆటో డ్రైవర్లకు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌.. అక్టోబరు 4న అకౌంట్ల‌లోకి డ‌బ్బులు..!
ఆటో డ్రైవర్లకు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌.. అక్టోబరు 4న అకౌంట్ల‌లోకి డ‌బ్బులు..!

సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు

By Medi Samrat  Published on 27 Sept 2025 4:24 PM IST


Share it