టాప్ స్టోరీస్ - Page 26
Gold Price : హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్, భారతదేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.11,190 తగ్గి రూ.1,21,580కి చేరుకున్నాయి.
By Medi Samrat Published on 29 Oct 2025 4:23 PM IST
రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంపై అధికారులను ఆరాతీసిన సీఎం రేవంత్
మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 4:03 PM IST
Video: ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయ్యాయి
By Knakam Karthik Published on 29 Oct 2025 3:43 PM IST
ఓట్ల కోసం డ్యాన్స్ కూడా చేస్తారు..ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ హాట్ కామెంట్స్
బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 29 Oct 2025 3:25 PM IST
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు: మంత్రి సత్యకుమార్
పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారు..అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 3:15 PM IST
తుపాను బాధిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకుల పంపిణీపై ఆదేశాలు జారీ
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు సంబంధించిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:49 PM IST
Video: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం చంద్రబాబు
అమరావతి: మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 2:28 PM IST
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:09 PM IST
Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం
మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:01 PM IST
Video: రాఫెల్ ఫైటర్ జెట్‌లో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అంబాలా వైమానిక దళం స్టేషన్ నుండి రాఫెల్ ఫైటర్ జెట్‌లో గగనతలంలో విహరించారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 12:40 PM IST
Telangana: రైలులోని వాష్‌రూమ్‌లో కొండచిలువ ప్రత్యక్షం, తర్వాత ఏమైందంటే?
రన్నింగ్ ట్రైయిన్‌లో కొండచిలువ ప్రత్యక్ష కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది
By Knakam Karthik Published on 29 Oct 2025 12:00 PM IST
దారుణం.. 8వ తరగతి బాలికపై నలుగురు గ్యాంగ్‌రేప్.. కారులో కిడ్నాప్ చేసి..
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 29 Oct 2025 12:00 PM IST














