టాప్ స్టోరీస్ - Page 25
వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు
గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా...
By అంజి Published on 5 Oct 2025 6:04 AM IST
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్‌లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 9:19 PM IST
కచ్చితమైన ఆధారాలుంటేనే విజయ్‌ను అరెస్ట్ చేస్తాం: తమిళనాడు మంత్రి
ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌ను అరెస్టు చేయబోమని తమిళనాడు మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 4 Oct 2025 9:02 PM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 8:20 PM IST
ట్రంప్ ఫొటోతో కాయిన్..నిజమేనన్న అమెరికా ట్రెజరీ
అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడిన $1 నాణెం కోసం ముసాయిదా డిజైన్‌ను అమెరికా ట్రెజరీ...
By Knakam Karthik Published on 4 Oct 2025 7:18 PM IST
తెలంగాణ లోకల్ ఎలక్షన్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్..ఎల్లుండి విచారణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:47 PM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST
లైఫ్ సెట్ అయింది అనుకునే లోపే.. హార్ట్ అటాక్!!
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో మరణించాడు.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:37 PM IST
సింగపూర్‌లో సెక్స్ వర్కర్లను దోచుకున్న భారతీయులు.. ఎలాంటి శిక్ష విధించారంటే?
సింగపూర్‌లో సెలవులు గడుపుతున్న సమయంలో హోటల్ గదుల్లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు...
By Knakam Karthik Published on 4 Oct 2025 5:33 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్
‘మిరాయ్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:27 PM IST
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్‌పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST