టాప్ స్టోరీస్ - Page 24
మూడో భార్య చేతిలో వ్యక్తి దారుణ హత్య.. డెడ్‌బాడీని తాళ్లు, చీరలతో కట్టి.. ఆపై..
మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సంచి, దుప్పటిలో చుట్టి బావిలో పడవేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
By అంజి Published on 8 Sept 2025 6:37 AM IST
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి
By అంజి Published on 8 Sept 2025 6:28 AM IST
భారత్ సంచలన విజయం..ఎనిమిదేళ్ల తర్వాత హాకీ ఆసియా కప్‌కు అర్హత
ఎనిమిది సంవత్సరాల తర్వాత హాకీ ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:47 PM IST
ఎన్నికల్లో ఎదురుదెబ్బలు..జపాన్ ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఆదివారం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:32 PM IST
ఇద్దరు యువకులు బ్రెయిన్ డెడ్..అవయవదానంతో నిలిచిన ఆరుగురి ప్రాణాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవందన్ అవయవ దాన కార్యక్రమం కింద ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను అవసరమైన రోగులకు దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు...
By Knakam Karthik Published on 7 Sept 2025 9:00 PM IST
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST
హైదరాబాద్‌కు తీరనున్న తాగునీటి కష్టాలు..రేపు వాటర్ స్కీమ్‌కు సీఎం శంకుస్థాపన
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్– II & III కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు
By Knakam Karthik Published on 7 Sept 2025 7:45 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్‌షాప్..చివరి వరుసలో మోదీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించింది
By Knakam Karthik Published on 7 Sept 2025 6:42 PM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST
హైదరాబాద్‌లో 1.40 లక్షల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం: సీవీ ఆనంద్
గణేష్ చతుర్థి వేడుకల 3వ తేదీ నుండి 11వ రోజు వరకు మొత్తం 1.40 లక్షల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 4:31 PM IST
పవన్‌కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 3:27 PM IST