టాప్ స్టోరీస్ - Page 252
Video : ధనవంతులకు ఎందుకు వేర్వేరు నియమాలు.? వివాహ వేడుకపై తీవ్ర విమర్శలు
ఇరాన్‌లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించనందుకు రకరకాల వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
By Medi Samrat Published on 21 Oct 2025 4:16 PM IST
మరిది ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన వదిన.. ఎందుకంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 4:03 PM IST
హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు.
By Medi Samrat Published on 21 Oct 2025 3:43 PM IST
కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. దక్షిణాఫ్రికా Aతో జరిగే రెండు అనధికారిక టెస్ట్...
By Medi Samrat Published on 21 Oct 2025 3:22 PM IST
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 3:02 PM IST
Rain Alert : దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 21 Oct 2025 2:41 PM IST
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో తిరిగి కలిసిపోవాలి: సీఎం రేవంత్
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 21 Oct 2025 2:41 PM IST
ఉద్యోగి 28 పేజీల సూసైడ్ నోట్..ఓలా ఫౌండర్‌పై FIR నమోదు
ఉద్యోగి సూసైడ్ కేసులో ఓలా ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 21 Oct 2025 2:20 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముగ్గురు పరిశీలకుల నియామకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది
By Knakam Karthik Published on 21 Oct 2025 1:40 PM IST
Video: శనివర్ వాడా కోటలో నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ
పూణేలోని చారిత్రాత్మక శనివార్ వాడా కోట లోపల ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు నమాజ్ చేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో..
By అంజి Published on 21 Oct 2025 1:30 PM IST
ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 12:40 PM IST
Hyderabad: దీపావళి ఎఫెక్ట్.. సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు
అక్టోబర్ 20, సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో పిల్లలతో సహా అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి.
By అంజి Published on 21 Oct 2025 12:34 PM IST














