టాప్ స్టోరీస్ - Page 253

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Hyderabad News, Jubilee Hills by-election, Brs, Congress, Three observers appointed , ECI
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముగ్గురు పరిశీలకుల నియామకం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది

By Knakam Karthik  Published on 21 Oct 2025 1:40 PM IST


BJP MP, Pune, gaumutra, namaz video, Shaniwar Wada fort
Video: శనివర్‌ వాడా కోటలో నమాజ్‌.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ

పూణేలోని చారిత్రాత్మక శనివార్ వాడా కోట లోపల ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు నమాజ్ చేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో..

By అంజి  Published on 21 Oct 2025 1:30 PM IST


Hyderabad News, Ktr, Brs, Congress, Cm Revanth
ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్‌ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

By Knakam Karthik  Published on 21 Oct 2025 12:40 PM IST


Diwali effect, Injured patients, Sarojini Eye Hospital, Hyderabad
Hyderabad: దీపావళి ఎఫెక్ట్.. సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు

అక్టోబర్ 20, సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో పిల్లలతో సహా అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి.

By అంజి  Published on 21 Oct 2025 12:34 PM IST


దీపావళికి పుట్టింటికి వెళ్తాననడంతో.. భార్యతో గొడవపడి కాలువలోకి దూకిన భర్త.. చివరికి..
దీపావళికి పుట్టింటికి వెళ్తాననడంతో.. భార్యతో గొడవపడి కాలువలోకి దూకిన భర్త.. చివరికి..

తన భార్యతో జరిగిన వివాదం కారణంగా 26 ఏళ్ల వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది.

By అంజి  Published on 21 Oct 2025 12:10 PM IST


National News, Madhyapradesh, Ujjains Mahakaleshwar Temple, Devotee dies, heart attack
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి

ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు

By Knakam Karthik  Published on 21 Oct 2025 12:02 PM IST


International News, Japan, Sanae Takaichi, first female prime minister
జపాన్ మొదటి మహిళా ప్రధానిగా సనాయి తకైచి

జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రిగా అల్ట్రాకన్జర్వేటివ్ సనే తకైచిని ఎన్నుకుంది

By Knakam Karthik  Published on 21 Oct 2025 11:46 AM IST


CM Revanth, police,society, Telangana, PoliceCommemorationDay
పోలీసు అంటే సమాజానికి నమ్మకం: సీఎం రేవంత్

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.

By అంజి  Published on 21 Oct 2025 11:26 AM IST


Andrapradesh, Minister Lokesh, Western Sydney University Agritech researchers
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.

By Knakam Karthik  Published on 21 Oct 2025 11:13 AM IST


AI, Job Cuts, Private Employer, TCS, Business
అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...

By అంజి  Published on 21 Oct 2025 11:13 AM IST


Hyderabad News, Jublieehilss Bypoll, BJP candidate Deepak Reddy, Nomination today
Jublieehilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

By Knakam Karthik  Published on 21 Oct 2025 11:00 AM IST


నిజామాబాద్ ఎన్‌కౌంటర్పై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్ 'ఎన్‌కౌంటర్'పై న్యాయ విచారణ జరపాలి

నిజామాబాద్‌లో షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది.

By Medi Samrat  Published on 21 Oct 2025 10:52 AM IST


Share it