టాప్ స్టోరీస్ - Page 254
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...
By అంజి Published on 21 Oct 2025 11:13 AM IST
Jublieehilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:00 AM IST
నిజామాబాద్ 'ఎన్‌కౌంటర్'పై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్‌లో షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 10:52 AM IST
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా ఇదర విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
By అంజి Published on 21 Oct 2025 10:27 AM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST
దారుణం.. దళిత యువకుడిని బూట్లు నాకమని బలవంతం.. పట్టించుకోని పోలీసులు.. 12 రోజులకు ఎఫ్‌ఐఆర్ ఫైల్
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో కుల ఆధారిత హింసకు సంబంధించిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 21 Oct 2025 9:30 AM IST
అన్ని ఫార్మాట్లకు ప్రాతినిధ్యం.. ఆంధ్రా నుంచి తొలి క్రికెటర్‌గా నితీష్ రెడ్డి
విశాఖపట్నంకు చెందిన యువ భారత క్రికెటర్ కె. నితీష్ కుమార్ రెడ్డి ఆదివారం పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే..
By అంజి Published on 21 Oct 2025 8:37 AM IST
కూతురిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని కొట్టి చంపిన తండ్రి!
ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో ఒక వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతుండగా పట్టుకుని, ఆ యువకుడిని కొట్టి చంపి..
By అంజి Published on 21 Oct 2025 8:22 AM IST
Andhrapradesh: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
రాబోయే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 21 Oct 2025 8:15 AM IST
దీపావళి తర్వాత.. ఢిల్లీలో నెలకొన్న విషపూరిత వాతావరణం
దీపావళి తర్వాత ఢిల్లీ విషపూరిత గాలితో మేల్కొంది. ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో గాలి నాణ్యత సూచిక (AQI) 'తీవ్రమైన' వర్గానికి దిగజారింది.
By అంజి Published on 21 Oct 2025 7:37 AM IST














