టాప్ స్టోరీస్ - Page 201

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andrapradesh, Rain Alert, AP Disaster Management Agency,  heavy rains, Cyclone Senyar
Cyclone Senyar : తీరం దాటిన సెన్యార్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

By Knakam Karthik  Published on 26 Nov 2025 5:08 PM IST


Hyderabad News, CM Revanth, PM modi, Safran Aircraft Engine Services India
బెంగళూరు-హైదరాబాద్‌ను ఆ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి సీఎం రిక్వెస్ట్

హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

By Knakam Karthik  Published on 26 Nov 2025 4:21 PM IST


ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?
ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.

By Medi Samrat  Published on 26 Nov 2025 3:57 PM IST


నకిలీ నందిని నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!
నకిలీ 'నందిని' నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!

కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్‌ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు.

By Medi Samrat  Published on 26 Nov 2025 3:34 PM IST


మాదాపూర్‌లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు
మాదాపూర్‌లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు

మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 26 Nov 2025 3:29 PM IST


నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్

దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.

By Medi Samrat  Published on 26 Nov 2025 3:09 PM IST


Crime News, Chhattisgarh, Bilaspur, Couple found dead
ఇంట్లో భార్య‌భ‌ర్త‌ల మృత‌దేహాలు.. గోడపై లిప్‌స్టిక్‌తో ఓ మొబైల్ నెంబ‌ర్‌, కార‌ణం రాసి..

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By Knakam Karthik  Published on 26 Nov 2025 2:25 PM IST


Sports News, Guwahati Test, South Africa, India
గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.

By Knakam Karthik  Published on 26 Nov 2025 2:05 PM IST


leadership, Karnataka, Rahul Gandhi, DK Shivakumar, CM seat buzz, National news
సీఎం పదవి పోరు.. 'నేను మీకు కాల్‌ చేస్తాను' అంటూ డీకేకు రాహుల్‌ గాంధీ మెసేజ్‌

కర్ణాటకలో నాయకత్వ పోరు మధ్య , డిసెంబర్ 1 పార్లమెంటు సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవిలో ఏదైనా మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని...

By అంజి  Published on 26 Nov 2025 1:30 PM IST


Telangana, Intermediate Students, Telangana State Board of Intermediate Education
ఇంటర్​ విద్యార్థులూ వివరాలు చెక్ చేసుకోండి..ఈ నెల 30వరకే లాస్ట్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలలో చివరి నిమిషంలో ఎలాంటి దిద్దుబాట్లు చేసుకోవడానికి అనుమతి లేదని తెలంగాణ...

By Knakam Karthik  Published on 26 Nov 2025 1:11 PM IST


Boyfriend commits suicide, girlfriend cheat, Medchal district, Crime
ప్రియురాలు మోసం చేసిందని.. ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

By అంజి  Published on 26 Nov 2025 12:41 PM IST


Hyderabad News, Jubilee Hills,  MLA Naveen Yadav
Video: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Knakam Karthik  Published on 26 Nov 2025 12:40 PM IST


Share it