టాప్ స్టోరీస్ - Page 200
Train Accident : బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని లాల్‌ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 4 Nov 2025 5:21 PM IST
'రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్స్ కావు'.. ఎంపీ కామెంట్స్
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 4 Nov 2025 5:10 PM IST
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది
By Knakam Karthik Published on 4 Nov 2025 4:59 PM IST
Hyderabad Crime : అంబర్ పేట కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మాజీ భార్యే ప్లాన్ చేసి..
అంబర్‌పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
By Knakam Karthik Published on 4 Nov 2025 4:36 PM IST
ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం మంచిదేనా.?
ఉదయాన్నే ఒక కప్పు వేడి కాఫీ తాగడం చాలా మందికి అత్యంత ఇష్టమైన అలవాటు.
By Medi Samrat Published on 4 Nov 2025 4:18 PM IST
జిల్లాల విభజనపై రానున్న క్లారిటీ..రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 4:15 PM IST
గాయం కారణంగా భారీ అవకాశాన్ని కోల్పోయిన అశ్విన్..!
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్ 15 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.
By Medi Samrat Published on 4 Nov 2025 4:02 PM IST
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 3:20 PM IST
హైదరాబాద్‌లో మరో గ్లోబల్ సంస్థ పెట్టుబడి, ఐటీ రంగంలో వెయ్యి ఉద్యోగాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది.
By Knakam Karthik Published on 4 Nov 2025 2:35 PM IST
అజారుద్దీన్‌కు రెండు కీలక శాఖలు కేటాయించిన ప్రభుత్వం
లంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 2:26 PM IST
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్‌కు 2 రోజుల ముందు బిహార్‌లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Nov 2025 2:15 PM IST
'నీకోసం నా భార్యను చంపేశాను'.. ఐదుగురు మహిళలకు మెసేజ్.. బెంగళూరులో వైద్యుడి క్రూరత్వం
తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన బెంగళూరు వైద్యుడు నేరం జరిగిన వారాల తర్వాత నలుగురైదుగురు మహిళలకు...
By అంజి Published on 4 Nov 2025 1:40 PM IST














