టాప్ స్టోరీస్ - Page 16
వినూ మన్కడ్ ట్రోఫీ.. ఆ జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు
వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:05 AM IST
Vizag: దసరా పండుగకు బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
By అంజి Published on 7 Oct 2025 10:40 AM IST
మళ్లీ వాన.. నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది..
By Knakam Karthik Published on 7 Oct 2025 10:32 AM IST
'ఆ 11 బిలియన్ డాలర్ల లెక్క చెప్పండి..' పాక్పై ఐఎంఎఫ్ తీవ్ర ఆగ్రహం
పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.
By Medi Samrat Published on 7 Oct 2025 10:21 AM IST
తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
By అంజి Published on 7 Oct 2025 9:53 AM IST
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
హైదరాబాద్లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST
హైదరాబాద్లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST