తెలంగాణ - Page 97
ముస్లిం రిజర్వేషన్లయితే అసెంబ్లీలో ఆమోదం ఎందుకు తెలిపారు?..కిషన్‌రెడ్డికి పొన్నం ప్రశ్న
బీజేపీ పార్టీ శాసన సభలో మద్దతు తెలిపారు..అప్పుడు బిల్లును ఎందుకు అడ్డుకోలేదు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముస్లింల పేరు మీద అడ్డుకునే ప్రయత్నం...
By Knakam Karthik Published on 7 Aug 2025 11:54 AM IST
3 రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే, అలా చేయడానికి సిద్ధమే..కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు
By Knakam Karthik Published on 7 Aug 2025 9:40 AM IST
Video: రాష్ట్రంలోని మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:15 AM IST
జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:41 AM IST
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:22 AM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి
By Knakam Karthik Published on 7 Aug 2025 6:56 AM IST
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని...
By Medi Samrat Published on 6 Aug 2025 6:54 PM IST
నేను ప్రమోట్ చేసింది 'గేమింగ్ యాప్'.. చాలా రాష్ట్రాల్లో లీగల్ : విజయ్ దేవరకొండ
దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 5:30 PM IST
ఆపండి మీ డ్రామాలు, అమలు చేయండి కామారెడ్డి డిక్లరేషన్: అరుణ
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల ధర్నాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 4:36 PM IST
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు.. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక...
By Medi Samrat Published on 6 Aug 2025 4:21 PM IST
ఢిల్లీ వేదికగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:07 PM IST
స్పీచ్‌లు తక్కువ చేసి, పని మీద ఫోకస్ పెట్టండి..సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 6 Aug 2025 1:48 PM IST














