తెలంగాణ - Page 92
హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్
హైదరాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:06 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్.. వేడి పెంచుతున్న సీఎంల వ్యాఖ్యలు
నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్‌తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని...
By అంజి Published on 15 Aug 2025 12:49 PM IST
Telangana: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2025 10:08 AM IST
Telangana: డిగ్రీ పట్టా లేని 30,000 మంది పోలీసులకు శుభవార్త
తెలంగాణలో డిగ్రీలు పూర్తి చేయని దాదాపు 30,000 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు శుభవార్త!
By అంజి Published on 15 Aug 2025 9:00 AM IST
నాగార్జునసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నిరంతరం 1.7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుండటంతో, గురువారం నాడు 26 క్రెస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తుకు ఎత్తి...
By Medi Samrat Published on 14 Aug 2025 7:46 PM IST
వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!
ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:30 PM IST
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల: మంత్రి పొంగులేటి
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 1:30 PM IST
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం
మోటారు వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.
By Knakam Karthik Published on 14 Aug 2025 11:46 AM IST
హైదరాబాద్‌కు సమీపంలో స్వల్ప భూ ప్రకంపనలు..ఇళ్ల నుంచి జనం పరుగులు
వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి
By Knakam Karthik Published on 14 Aug 2025 10:00 AM IST
తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్: డీజీపీ
రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు
By Knakam Karthik Published on 14 Aug 2025 8:02 AM IST
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం: సీఎం రేవంత్
ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:11 AM IST
గుడ్‌న్యూస్..అగ్రికల్చర్ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు
తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌ఏ విద్యార్థులకు వర్సిటీ రిజిస్ట్రార్ శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:01 AM IST














