తెలంగాణ - Page 91
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST
సీఎంకు విజన్ లేదు..ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 2:47 PM IST
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్
ప్రస్తుత అల్పపీడనం, సోమవారం ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో రానున్న 3రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి...
By అంజి Published on 17 Aug 2025 10:00 AM IST
మంత్రి పదవి చేపట్టకుండానే నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానంటే..
తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడకుండా, వ్యక్తిగత కారణాలతో ఎవరో నచ్చలేదని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 16 Aug 2025 8:00 PM IST
భారీ వర్ష సూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 16 Aug 2025 1:36 PM IST
ఉగ్రరూపం దాల్చిన కడెం, మంజీరా నదులు.. గోదావరికి పెరిగిన వరద
భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం నది ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో కడెం ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు ఎత్తారు.
By అంజి Published on 16 Aug 2025 12:11 PM IST
'పదవులన్నీ మీవే.. నిధులు కూడా మీవేనా?'.. సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి ఫై
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు.
By అంజి Published on 16 Aug 2025 8:31 AM IST
ఇండస్ట్రీయల్ కారిడార్‌కు త్వరలోనే అనుమతులు: సీఎం రేవంత్
అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధించారు.
By అంజి Published on 16 Aug 2025 6:41 AM IST
Video: సంజ్ఞా భాషలో జాతీయ గీతం..విద్యార్థులతో కలిసి కరీంనగర్ కలెక్టర్ ప్రదర్శన
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కరీంనగర్‌లో ఒక అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టాయి
By Knakam Karthik Published on 15 Aug 2025 9:30 PM IST
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్‌గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:04 PM IST
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..ముగ్గురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Aug 2025 4:30 PM IST
ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్‌లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:54 PM IST














