తెలంగాణ - Page 75
జైరాం రమేష్ తమ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి..కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు
By Knakam Karthik Published on 9 Sept 2025 1:12 PM IST
వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:42 PM IST
Video: యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మంగళవారం ఉదయం ఇద్దరు మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:17 PM IST
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు
హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:55 AM IST
Telangana: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:40 AM IST
రాష్ట్ర ఆదాయ పెరుగుదలకు కమిటీలు: డిప్యూటీ సీఎం భట్టి
సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:00 AM IST
కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం..అన్ని వేళలా ఆదర్శం: కేసీఆర్
ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 10:24 AM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త ఆరోగ్య పథకం
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వినిపించేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించే...
By అంజి Published on 9 Sept 2025 7:30 AM IST
ఆర్టీసీ బస్సుల్లో నేత్రాల తరలింపు..వినూత్న కార్యక్రమానికి TGSRTC శ్రీకారం
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ...
By Knakam Karthik Published on 8 Sept 2025 5:47 PM IST
మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు
మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:42 PM IST
Video: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..కేటీఆర్ రియాక్షన్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:30 PM IST
హరీశ్‌రావు, సంతోష్ రావు కాళేశ్వరంతో దోచుకున్నారు: భట్టి
గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:02 PM IST














