తెలంగాణ - Page 74
కేటీఆర్‌కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మేల్యే ముఠాగోపాల్‌పై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసింది...
By Medi Samrat Published on 9 April 2025 8:25 PM IST
సీఎం కేసులు పెడితే, డిప్యూటీ సీఎం ఉపసంహరిస్తారా?: హరీష్‌రావు
యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 9 April 2025 4:11 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 9 April 2025 1:40 PM IST
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 9 April 2025 1:06 PM IST
మోహన్‌బాబు ఇంటి బయట బైఠాయించిన మనోజ్.. తండ్రితో మాట్లాడాలని డిమాండ్
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
By Knakam Karthik Published on 9 April 2025 12:07 PM IST
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 April 2025 11:03 AM IST
పత్తి సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ
కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరానికి పత్తి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
By అంజి Published on 9 April 2025 8:02 AM IST
1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ.. గైడ్‌లైన్స్ విడుదల చేశాం: సీఎం రేవంత్
రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం ఒక డ్రైవ్ ప్రకటించారు.
By అంజి Published on 9 April 2025 6:39 AM IST
ఆమె జైలుకు వెళ్లొచ్చాక, బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చాక బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు.
By Knakam Karthik Published on 8 April 2025 5:47 PM IST
అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం, రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 4:20 PM IST
రిజిస్ట్రేషన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి పొంగులేటి
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 8 April 2025 3:29 PM IST
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 3:05 PM IST