తెలంగాణ - Page 76
తెలంగాణలో దసరా సెలవులు డిక్లేర్డ్..ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 2:24 PM IST
రాబోయే రోజుల్లో ప్రజలు మీ భరతం పడతారు: టీబీజేపీ చీఫ్
రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ భరతం పడతారు..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 2:16 PM IST
Telangana: రైతులకు శుభవార్త..యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు
తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు కాస్తోన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:14 PM IST
Mancherial: మోడల్ స్కూల్ ఆవరణలో 6 ఏళ్ల బాలికపై వీధికుక్కల దాడి.. వీడియో
మంచిర్యాల జిల్లా కాశిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ ఆవరణలో ఆరేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి.
By అంజి Published on 8 Sept 2025 12:45 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం..ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
By Knakam Karthik Published on 8 Sept 2025 11:12 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!
స్టీల్, సిమెంట్‌పై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది.
By అంజి Published on 8 Sept 2025 9:33 AM IST
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి
By అంజి Published on 8 Sept 2025 6:28 AM IST
ఇద్దరు యువకులు బ్రెయిన్ డెడ్..అవయవదానంతో నిలిచిన ఆరుగురి ప్రాణాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవందన్ అవయవ దాన కార్యక్రమం కింద ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను అవసరమైన రోగులకు దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు...
By Knakam Karthik Published on 7 Sept 2025 9:00 PM IST
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST
హైదరాబాద్‌కు తీరనున్న తాగునీటి కష్టాలు..రేపు వాటర్ స్కీమ్‌కు సీఎం శంకుస్థాపన
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్– II & III కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు
By Knakam Karthik Published on 7 Sept 2025 7:45 PM IST
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలపై సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 2:53 PM IST
భక్తులతో కలిసి సామాన్యుడిలా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న సీఎం రేవంత్
ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలా ట్యాంక్‌బండ్ వచ్చి భక్తుల మధ్య చేరిపోయి..
By అంజి Published on 7 Sept 2025 7:36 AM IST














