తెలంగాణ - Page 51
తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు
ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 11:12 AM GMT
కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడిలా మాట్లాడుతుండు : జగ్గారెడ్డి
మాజీ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 20 Aug 2024 10:48 AM GMT
ఆ సమయంలో తీసుకున్న రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తాం: మంత్రి పొన్నం
రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 10:38 AM GMT
'అధికారం పోయినా అహం తగ్గలేదు'.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్
తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ...
By అంజి Published on 20 Aug 2024 8:00 AM GMT
ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా హైదరాబాద్ నిలవాలి: సీఎం రేవంత్
దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 20 Aug 2024 3:50 AM GMT
భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు పరిస్థితి భయానకంగా మారడంతో విద్యా సంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 20 Aug 2024 3:08 AM GMT
రైతు రుణమాఫీ చేస్తాం.. ప్రతి మండలంలో ఫిర్యాదు కేంద్రం: మంత్రి ఉత్తమ్
పంట రుణాల మాఫీపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు రైతు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్...
By అంజి Published on 20 Aug 2024 2:30 AM GMT
కేటీఆర్‌ను ప్రశంసించిన శ్రీలంక మంత్రి
శ్రీలంక వాణిజ్యం, పర్యావరణ శాఖ మంత్రి సదాశివం వియలేంద్రన్ భారతదేశ పర్యటన సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావును కలిశారు
By Medi Samrat Published on 19 Aug 2024 2:15 PM GMT
టీ నాణ్యత గురించి తెలంగాణలో వినియోగదారులకు టాటా టీ జెమినీ అవగాహన కార్యక్రమం
తెలంగాణలో ఎక్కువ మంది అభిమానించే టీ బ్రాండ్, టాటా టీ జెమినీ, టీ నాణ్యత ఆవశ్యకత గురించి తెలపటం తో పాటుగా ప్యాకెట్ల రూపంలో కాకుండా కల్తీ లేదా రంగుతో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2024 1:00 PM GMT
తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం: కేటీఆర్
తాము మరో నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని...
By అంజి Published on 19 Aug 2024 11:30 AM GMT
Telangana: రాజ్యసభ ఉప ఎన్నిక.. మను సింఘ్వీ నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
By అంజి Published on 19 Aug 2024 9:15 AM GMT
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావుకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఏఎస్పీ భుజంగరావుకు ఆగస్టు 19వ తేదీ సోమవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By అంజి Published on 19 Aug 2024 8:30 AM GMT