తెలంగాణ - Page 52
Telangana: రాజ్యసభ ఉప ఎన్నిక.. మను సింఘ్వీ నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
By అంజి Published on 19 Aug 2024 9:15 AM GMT
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావుకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న ఏఎస్పీ భుజంగరావుకు ఆగస్టు 19వ తేదీ సోమవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By అంజి Published on 19 Aug 2024 8:30 AM GMT
రాఖీ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్
బస్సు కండక్టరే అండగా నిలబడి సాయం చేసింది. గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 5:26 AM GMT
Telangana: నేడు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నాడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By అంజి Published on 19 Aug 2024 3:09 AM GMT
మహిళలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం, గవర్నర్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం నాడు.. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 19 Aug 2024 2:07 AM GMT
మంచి ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష గెలవండి, స్మితా సబర్వాల్ పోస్ట్
ఇటీవల సోషల్ మీడియలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలనంగా ఆరిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 1:41 AM GMT
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో జాబ్ మేళా
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆగస్టు 20న రెడ్‌రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ నాంపల్లిలో మెగా జాబ్ మేళా...
By అంజి Published on 18 Aug 2024 4:00 PM GMT
గ్రౌండ్ రియాలిటీలో చాలా తేడా ఉందంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ
పంట రుణాల మాఫీ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు...
By అంజి Published on 18 Aug 2024 3:00 PM GMT
Telangana: తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన
తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
By అంజి Published on 18 Aug 2024 12:30 PM GMT
సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి రూ.4.70 కోట్లు మంజూరు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.
By అంజి Published on 18 Aug 2024 10:50 AM GMT
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 3:51 AM GMT
170 మందితో ప్రయాణం.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు రెండు టైర్లు
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 1:47 AM GMT